కవ్వించి కాల్చేస్తుంది మురిపించి ముంచేస్తుంది
ప్రేమించి పీల్చేస్తుంది, పాతాళంలో పడదోస్తుంది పడతి,
ఊరంత ఉమ్మడి కుటుంబాన్నికుల్చేస్తుంది. నీ వారినే నీకు దూరం చేస్తుంది.
ఆడి తప్పేది ఆడది, మాట మర్చేదే మగువ ,పగలే చుక్కలు చూపించగల వగలాడి ఈ లేడీ .కలికాలపు మహిళకు మనసు లేదమో!!!
Total Pageviews
Tuesday, December 28, 2010
Sunday, December 26, 2010
Telugu Desam
తెలుగు దేశం తెలుగు దేశం తెలుగు తమ్ముల వెలుగు కోసం.
నీటి కోసం నాట్లు కోసం పాటు పడ్డ రైతు కోసం,
నేత గాని గీత గాని రాత మార్చే జాతి కోసం, తెలుగు బిడ్డల భవిత కోసం
తెలుగు తల్లి కలం నుంచి జారు వాలిన కవితలా కదిలివచ్చెను తెలుగు దేశం.
నీటి కోసం నాట్లు కోసం పాటు పడ్డ రైతు కోసం,
నేత గాని గీత గాని రాత మార్చే జాతి కోసం, తెలుగు బిడ్డల భవిత కోసం
తెలుగు తల్లి కలం నుంచి జారు వాలిన కవితలా కదిలివచ్చెను తెలుగు దేశం.
enduku
జీవన వలయం లో శల్యమై డొక్కలెండిన బక్క జీవికి హక్కులెందుకు
మెతుకు దొరకని బతుకులెందుకు, కొలువు దొరకని చదువులెందుకు
నీడ నివ్వని వాడలెందుకు, అండ ఉండని నేతలేందుకు.
మెతుకు దొరకని బతుకులెందుకు, కొలువు దొరకని చదువులెందుకు
నీడ నివ్వని వాడలెందుకు, అండ ఉండని నేతలేందుకు.
Subscribe to:
Posts (Atom)