I cant live by leaving you, you are not only going to be my wife but also my life.Live with me the rest of your life and make our life lovely and lively.I am ready to leave the world when you don't live with me. you are my living love and I always loves you in my rest of the life.
Please join me in my life, live with me love me but please don't leave me.
ప్రతి యేడు కుంబకోణాలు లంబ కొణానే నిలుస్తాయి,
ద్రవోల్బనం గతి ఎపుడూ దౌర్బల్యమే
తలసరి ఆదాయం చూసి ఏనాడు తల ఎత్తుకోలెం.
ఏటేటా ఏటికి ఎదురీత,ప్రతి యేడు తప్పని మునక నట్టేట.
Wednesday, January 11, 2012
కన్నెకన్న కలల లోగిలిలో నే ఉన్నా!
వన్నెతరగని అందమే నా ముంగిల నిలుచున్నా!!
వెన్నెల వేడికే వెన్నలా కరిగే కన్నె సోకులే పూత రేకులై
పడుచు పరువాలు నా ముందు కనువిందు చేస్తున్నా. ఇంకా మౌనం గా నే ఉన్నా!!!