నేటి నా భారతం నవ భారతం ఈ యువ భారతం.
కల్ల్యాలేరుగని విశృంకలత్వం తో , కనికరమెరుగని కర్కసత్వం తో ,
విచక్షణ మరిచిన అరాచకత్వం తో, పాపాలెరుగని పైశాచికత్వం తో ,
ఉరిమి పడుతున్న ఉన్మాదం తో , ఉరకలెత్తుతున్న ఉగ్రవాదం తో, కొరివి పెడుతున్నకుల కక్రుత్తి తో ,
మధం పట్టిన మతపిచ్చి తో రెచ్చిపోతుంటే . ఎవరో వచ్చి ఉద్దరిస్తారా !. మనమే మన యువ జాతిని రక్షించినా, శిక్షించినా, సుశక్తులు గా తీర్చిదిద్దినా. ఈ నవ భారత నిర్మాణ నిర్నేతలగా మార్పు మనతోనే మొదలెడదాం.