Total Pageviews

Tuesday, January 3, 2012

కవిత ఓ కవిత

కవిత ఓ కవిత కావాలి నువ్వు యువతకి భవిత,
సమసమాజపు వ్యాఖ్యాత , పెద్దవాని మదం కరిగించు తొలుత,
పారదోలు పేదవాడి కలత, పెంపొందించు జనులలో సఖ్యత,
ప్రేమికుని ఆత్మీయత,కర్మికునికి చేయూత, కర్షకునికి సౌమ్యత ఇచ్చేనిన్ను
ఆచరించి అనుసరించాలి అనుదినం జనత.

1 comment: