Total Pageviews

Tuesday, July 16, 2013

నవ భారత నిర్ణేత !

నేటి  నా  భారతం నవ  భారతం ఈ  యువ భారతం.
కల్ల్యాలేరుగని విశృంకలత్వం  తో , కనికరమెరుగని  కర్కసత్వం తో ,
విచక్షణ  మరిచిన అరాచకత్వం తో,  పాపాలెరుగని   పైశాచికత్వం తో , 
ఉరిమి  పడుతున్న ఉన్మాదం తో , ఉరకలెత్తుతున్న ఉగ్రవాదం తో, కొరివి పెడుతున్నకుల  కక్రుత్తి తో ,
మధం పట్టిన  మతపిచ్చి తో  రెచ్చిపోతుంటే . ఎవరో  వచ్చి ఉద్దరిస్తారా !. మనమే  మన  యువ జాతిని రక్షించినా, శిక్షించినా, సుశక్తులు గా  తీర్చిదిద్దినా. ఈ నవ భారత నిర్మాణ నిర్నేతలగా మార్పు  మనతోనే మొదలెడదాం.

1 comment:

  1. Exicited to see your blog! Chala bhavunnayi kavithalu :)

    ReplyDelete