Total Pageviews

Sunday, December 18, 2011

మనషి రంగు మనసెరుంగు

అక్కడ చేసిన తప్పులు దాచి ఇక్కడ మంచి వాడిగా,ఇక్కడ చేసిన తప్పులు దాచి అక్కడ మంచి వాడిగా,
ఎక్కడ మంచి చేసినా అక్కడ ఇక్కడ ఊదర  గోట్టుకుంటూ,
అక్కడ ఇక్కడ గొప్పవాడిగా ఉన్నా ఎక్కడో బాధ గా
మనః సాక్షి ముందు ముద్దాయి గా ఎప్పటికి నిలుచున్నా .

1 comment:

  1. MANA LO MANA MANASU KI ANNI TELUSU SO TRUE BUDDY.ALWAYS B TRUE TO YOURSELF.GOOD ONE.SO ALWAYS BE TRUE TO YOUR HEART AND LISTEN TO YOUR HEART ALWAYS INSTEAD OF MIND.

    ReplyDelete