అక్కడ చేసిన తప్పులు దాచి ఇక్కడ మంచి వాడిగా,ఇక్కడ చేసిన తప్పులు దాచి అక్కడ మంచి వాడిగా,
ఎక్కడ మంచి చేసినా అక్కడ ఇక్కడ ఊదర గోట్టుకుంటూ,
అక్కడ ఇక్కడ గొప్పవాడిగా ఉన్నా ఎక్కడో బాధ గా
మనః సాక్షి ముందు ముద్దాయి గా ఎప్పటికి నిలుచున్నా .