నా దేశం లో
ప్రతి యేడు కుంబకోణాలు లంబ కొణానే నిలుస్తాయి,
ద్రవోల్బనం గతి ఎపుడూ దౌర్బల్యమే
ద్రవోల్బనం గతి ఎపుడూ దౌర్బల్యమే
తలసరి ఆదాయం చూసి ఏనాడు తల ఎత్తుకోలెం.
ఏటేటా ఏటికి ఎదురీత,ప్రతి యేడు తప్పని మునక నట్టేట.
ఏటేటా ఏటికి ఎదురీత,ప్రతి యేడు తప్పని మునక నట్టేట.